వెనక్కు వెళ్ళండి

Aldersbrook, Redbridge

63°F
ప్రస్తుత స్థానాన్ని ఉపయోగించండి
ఇటీవలి

Aldersbrook

Redbridge

63°
ఫలితాలు కనుగొనబడలేదు.
నగరం, జిప్ కోడ్ లేదా ఆసక్తి అంశం కోసం శోధించడానికి ప్రయత్నించండి.
అమరికలు
Aldersbrook, Redbridge వాతావరణం
ఈ రోజు WinterCast స్థానిక {stormName} ట్రాకర్ గంటల వారీగా ప్రతిరోజు రాడార్ MinuteCast® నెలసరి గాలి నాణ్యత ఆరోగ్యం & యాక్టివిటీలు

ప్రపంచ నలుమూలల

పెనుతుఫాన్

తీవ్రమైన వాతావరణం

రాడార్ మరియు మ్యాప్లు

వీడియో

ఈ రోజు గంటల వారీగా ప్రతిరోజు రాడార్ MinuteCast® నెలసరి

గాలి నాణ్యత

ఆరోగ్యం & యాక్టివిటీలు
గాలి కోసం పసుపు హెచ్చరిక

ప్రస్తుత గాలి నాణ్యత

ఈ రోజు

14-9

19
AQI

అద్భుతం

అత్యధిక మంది వ్యక్తులు వాయు నాణ్యత అనుకూలంగా ఉంటుంది, మీ సాధారణ బయట కార్యక్రమాలను ఆనందించండి.

ప్రస్తుత కాలుష్య కారకాలు ఆధారంగా

దీనిలో మరింత తెలుసుకోండి Plumb Labs Logo

ప్రస్తుత గాలి నాణ్యత

మా ప్రస్తుత గాలి నాణ్యత సూచీ (AQI) అనేది మీరు శ్వాసిస్తున్న గాలి యొక్క నాణ్యత గురించి మరియు మీ ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి సమాచారాన్ని అందిస్తుంది. గాలి యొక్క స్వచ్ఛత మరియు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కనీసం ఆరు విభిన్న కాలుష్య కారకాలను మేము ట్రాక్ చేస్తాము.

ప్రస్తుత కాలుష్య కారకాలు

గాలి నాణ్యత స్కేల్

గడిచిన గంట కంటే ముందు నుండి

PM 10
అద్భుతం

19
14 µg/m³

రేణువుల పదార్థం అంటే 10 మైక్రోమీటర్ల కంటే తక్కువ వ్యాసార్థం గల పీల్చగల కాలుష్య రేణువులు. 2.5 మైక్రోమీటర్ కంటే ఎక్కువ వ్యాసార్థం గల రేణువులు శ్వాస నాళాల్లో పేరుకునిపోవచ్చు, దీని వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి గురి కావడం వలన కళ్లు మరియు గొంతు గరగర, దగ్గు లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బంది మరియు ఆస్తమా తీవ్రత పెరుగుతాయి. అత్యంత తరచుగా మరియు ఎక్కువగా గురి కావడం వలన అత్యంత తీవ్ర ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి.
...మరికొన్ని

19
14 µg/m³

PM 2.5
అద్భుతం

18
5 µg/m³

సూక్ష్మ రేణువుల పదార్థం అంటే 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ వ్యాసార్థం గల పీల్చగల కాలుష్య రేణువులు, ఇవి ఊపిరితిత్తుల్లోకి మరియు రక్త ప్రసారంలోకి ప్రవేశిస్తాయి, దీని వలన తీవ్ర ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఊపిరితిత్తులు మరియు గుండెపై అతంత్య తీవ్ర ప్రభావాలు ఉంటాయి. గురి కావడం వలన దగ్గు వస్తుంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా తీవ్రత పెరగడం మరియు దీర్ఘకాల శ్వాస సంబధిత వ్యాధులు సంభవిస్తాయి.
...మరికొన్ని

18
5 µg/m³

NO 2
అద్భుతం

16
8 µg/m³

అత్యధిక స్థాయిలలో నైట్రోజన్ డయాక్సైడ్‌ను పీల్చడం వలన శ్వాస సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేవి సాధారణం మరియు ఎక్కువ సమయం గురి కావడం వలన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌లు వంటి అత్యంత తీవ్ర ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి.
...మరికొన్ని

16
8 µg/m³

O 3
అద్భుతం

16
47 µg/m³

అత్యధిక దిగువ స్థాయి ఓజోన్ వలన ప్రస్తుత శ్వాస సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతుంది మరియు గొంతు చికాకు, తలనొప్పులు మరియు ఛాతీ నొప్పికి కూడా దారి తీయవచ్చు.
...మరికొన్ని

16
47 µg/m³

CO
అద్భుతం

1
129 µg/m³

కార్బన్ మోనాక్సైడ్ అనేది వర్ణరహితం మరియు వాసనరహిత వాయువు మరియు అత్యధిక స్థాయిలలో పీల్చినప్పుడు తలనొప్పి, వికారం, తల తిరగడం మరియు వాంతులు సంభవిస్తాయి. పలుసార్లు ఎక్కువ సమయంపాటు గురి కావడం వలన గుండె వ్యాధులు సంభవిస్తాయి
...మరికొన్ని

1
129 µg/m³

SO 2
అద్భుతం

1
1 µg/m³

సల్ఫర్ డయాక్సైడ్‌ను పీల్చడం వలన గొంతు మరియు కళ్ల చికాకుకు దారి తీయవచ్చు మరియు ఆస్తమా మరియు దీర్ఘకాల బ్రోంకైటిస్ తీవ్రత పెరుగుతుంది.
...మరికొన్ని

1
1 µg/m³
మరింత చూడండి తక్కువ చూడండి
అద్భుతం
0 - 19
అత్యధిక మంది వ్యక్తులు వాయు నాణ్యత అనుకూలంగా ఉంటుంది, మీ సాధారణ బయట కార్యక్రమాలను ఆనందించండి.
ఉత్తమం
20 - 49
వాయు నాణ్యత సాధారణంగా అత్యధిక మంది వ్యక్తులకు ఆమోదయోగ్యం. అయితే, దీర్ఘకాలంపాటు ఎక్స్‌పోజర్ కావడం వలన సున్నితమైన సమూహ వ్యక్తులు కొద్దిపాటి నుండి మోస్తరు లక్షణాలను ప్రదర్శించవచ్చు.
బలహీనం
50 - 99
గాలిలో కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది మరియు సున్నితమైన సమూహాలకు అనారోగ్యకారకం. మీకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం లేదా గొంతులో అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కనిపించినట్లయితే బయట గడిపే సమయాన్ని తగ్గించండి.
అనారోగ్యం
100 - 149
సున్నితమైన సమూహాలు తక్షణమే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు దీర్ఘకాలంపాటు ఎక్స్‌పోజర్‌కు గురి కావడం వలన శ్వాస తీసుకోవడంలో కష్టపడతారు మరియు గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. బయట కార్యకలాపాలను తగ్గించుకోండి.
అత్యంత అనారోగ్యం
150 - 249
సున్నితమైన సమూహాలు తక్షణమే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మరియు బయట కార్యకలాపాలను నివారించుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో కష్టపడతారు మరియు గొంతులో అసౌకర్యంగా ఉంటుంది; ఇంటిలోనే ఉండటానికి మరియు బయట పనులను వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి.
ప్రమాదకరం
250+
కొన్ని నిమిషాలపాటు అయినా గాలిని పీల్చడం వలన ప్రతిఒక్కరూ తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. బయట కార్యక్రమాలను నివారించండి.

Aldersbrook ప్రస్తుత గాలి నాణ్యత

అద్భుతం
ప్రమాదకరం
అద్భుతం
ఉత్తమం
బలహీనం
అనారోగ్యం
అత్యంత అనారోగ్యం
ప్రమాదకరం

24 గంటల గాలి నాణ్యత భావి సూచనలు

ఆదిసోమసోమ8 PM12 AM4 AM8 AM12 PM4 PM8 PM30025020015010050

ప్రతిరోజు సూచన

ఈ రోజు

14-9

22
AQI

ఉత్తమం

వాయు నాణ్యత సాధారణంగా అత్యధిక మంది వ్యక్తులకు ఆమోదయోగ్యం. అయితే, దీర్ఘకాలంపాటు ఎక్స్‌పోజర్ కావడం వలన సున్నితమైన సమూహ వ్యక్తులు కొద్దిపాటి నుండి మోస్తరు లక్షణాలను ప్రదర్శించవచ్చు.

సోమవారం

15-9

28
AQI

ఉత్తమం

వాయు నాణ్యత సాధారణంగా అత్యధిక మంది వ్యక్తులకు ఆమోదయోగ్యం. అయితే, దీర్ఘకాలంపాటు ఎక్స్‌పోజర్ కావడం వలన సున్నితమైన సమూహ వ్యక్తులు కొద్దిపాటి నుండి మోస్తరు లక్షణాలను ప్రదర్శించవచ్చు.

మంగళవారం

16-9

26
AQI

ఉత్తమం

వాయు నాణ్యత సాధారణంగా అత్యధిక మంది వ్యక్తులకు ఆమోదయోగ్యం. అయితే, దీర్ఘకాలంపాటు ఎక్స్‌పోజర్ కావడం వలన సున్నితమైన సమూహ వ్యక్తులు కొద్దిపాటి నుండి మోస్తరు లక్షణాలను ప్రదర్శించవచ్చు.

బుధవారం

17-9

21
AQI

ఉత్తమం

వాయు నాణ్యత సాధారణంగా అత్యధిక మంది వ్యక్తులకు ఆమోదయోగ్యం. అయితే, దీర్ఘకాలంపాటు ఎక్స్‌పోజర్ కావడం వలన సున్నితమైన సమూహ వ్యక్తులు కొద్దిపాటి నుండి మోస్తరు లక్షణాలను ప్రదర్శించవచ్చు.

మొత్తం ముడి గాలి నాణ్యత డేటా మరియు సమాచారం Plume Labs నుండి పొందుతుంది. గాలి నాణ్యత మరియు భావి సూచనలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి AccuWeather ఉద్దేశించినప్పటికీ, డేటా లేదా సమాచారం వాటి ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి నాణ్యతా హామీ సమీక్షకు అనుకూలంగా ఉండకపోవచ్చు. గాలి నాణ్యత మ్యాప్‌లకు అనుబంధించబడిన సమాచారం సాధ్యమైనంత వరకు నిజ సమయ సమాచారం వలె ఉంటుంది మరియు మాకు ప్రసారం చేయబడిన వెంటనే మీకు ప్రదర్శించబడుతుంది; దీనిలో ప్రస్తుత సూచీ, భావి సూచన, రోజువారీ మరియు గంటలవారీ గాలి నాణ్యత డేటాతో సహా. ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే మొత్తం డేటా మరియు సమాచారం ప్రదర్శించబడుతుంది మరియు ఎట్టి పరిస్థితులలోనూ తుది అంశాలుగా పరిగణించకూడదు. మొత్తం గాలి నాణ్యత పర్యవేక్షణ అనేేది ఎక్యూప్‌మెంట్ మరియు సెన్సార్ పరిమితులకు అనుగుణంగా ఉంటుంది మరియు మధ్యంతర హెచ్చుతగ్గులు వలన చెల్లని మరియు ఖచ్చితం కాని రీడింగ్‌లు రావచ్చు. మొత్తం గాలి నాణ్యత డేటా మరియు సమాచారాన్ని ప్రతిరోజు కోసం ప్రధాన కాలుష్య కారకాల రికార్డ్ చేయబడిన కేంద్రీకరణ ఆదారంగా గాలి పర్యవేక్షణ డేటా విలువల ప్రత్యేక సెట్ నుండి పొందుతారు. తర్వాత ముడి అంచనాలను Plume Labs అధ్యయనం చేసిన ఇతర శాస్త్రీయ అధ్యయనాలలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO అభివృద్ధి చేసిన ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను ఉపయోగించి గాలి నాణ్యత సూచీ (AQI) ఆధారంగా విలువల్లోకి Plume Labsచే మార్చబడతాయి. గాలి నాణ్యత డేటా మరియు సమాచారం ఏ సమయంలోనైనా మారవచ్చు. AccuWeatherకు గాలి నాణ్యత డేటా మరియు సమాచారం యొక్క ఖచ్చితత్వానికి, సంపూర్ణతకు లేదా దిద్దుబాట్లుకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత లేదా హామీ ఉండదు మరియు గాలి నాణ్యత డేటా మరియు సమాచారం నుండి పొందిన ఏదైనా సమాచారం ఫలితం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీచే లేదా ఏదైనా మూడ పక్షంచే సంభవించిన ఏవైనా మరియు అన్ని ప్రమాదాలు లేదా నష్టాలకు స్పష్టంగా బాధ్యతను నిరాకరిస్తుంది. వైద్య సలహాతో సహా ఏదైనా సలహా కోసం ఏదైనా గాలి నాణ్యత డేటా మరియు సమాచారంపై ఆధారపడటం పూర్తిగా నిషేధించబడింది. AccuWeather అనేది ఖచ్చితత్వం, వినియోగానికి యోగ్యత మరియు క్రయవిక్రయాలకు ఏవైనా సూచించిన వారెంటీలకు మాత్రమే పరిమితం కాకుండా, వాటితో సహా గాలి నాణ్యత డేటా మరియు సమాచారానికి సంబధించి ఏదైనా మరియు అన్ని సూచనలు మరియు వారెంటీలకు బాధ్యతలను నిరాకరిస్తుంది. మొత్తం గాలి నాణ్యత డేటా మరియు సమాచారం అనేది ఇంకా ఇక్కడ పేర్కొన్న Plume Labs సాధారణ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటాయి. https://tutorial.plumelabs.com/post/terms_of_use/

ప్రపంచ నలుమూలల

పెనుతుఫాన్

తీవ్రమైన వాతావరణం

రాడార్ మరియు మ్యాప్లు

వీడియో

ప్రపంచం యూరోప్ యునైటెడ్ కింగ్‌డమ్ Redbridge Aldersbrook
© 2025 AccuWeather, Inc. "AccuWeather" మరియు sun design అనేవి AccuWeather, Inc. యొక్క నమోదిత వ్యాపార చిహ్నాలు. సర్వహక్కులు ప్రత్యేకించబడ్డాయి.
ఉపయోగించటానికి నిబంధనలు | గోప్యతా విధానం | కుక్కీ విధానం | మీ గోప్యత గురించి నా వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించవద్దు లేదా భాగస్వామ్యం చేయవద్దు